టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సాలిడ్ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన మొదటి బాలీవుడ్ సినిమా కూడా తారక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు వచ్చిన డేఫినెట్‌గా సౌత్ నుంచి నార్త్ వరకు కళ్ళు చెదిరే ఓపెనింగ్ గ్యారెంటీ అనే టాక్ సినీ వర్గాల్లో ఉంది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. మేకర్స్ ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆల్రెడీ లాక్ చేసేసారట. ఈ పోస్టర్ వచ్చేటప్పుడు డెఫినిట్ గా అంతా మాట్లాడుకునే రేంజ్‌లో ఈ పోస్టర్ ను కట్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోని తన బాలీవుడ్ డెబ్యూ లో అదరగొట్టబోతున్నారని చెప్పాలి.
ఈ సినిమాను బ్రహ్మాస్త్ర తెరకెక్కిస్తుండగా .. ఈ ఏడాది ఆగస్టు 15 న పాన్ ఇండియా భాషల లో రిలీజ్‌కి రెడీ అవుతుంది. అటు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ రాసిన కలిసి తొలిసారిగా నటిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా ఇండియన్ సినిమా స్క్రీన్ పై సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా చేస్తాడు .. ఆ తర్వాత దేవర 2 ఉంటుంది.