చిత్రపరిశ్రమలో ఎంతోమంది స్టార్స్ సెలబ్రిటీ కిడ్స్ ఉన్నారు .. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తున్న వారు మన దగ్గర ఎందరో ఉన్నారు .. అయితే అందులో అందరూ సక్సెస్ కాలేదు .. తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ కొంతమంది  చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నారు .. అయితే ఇప్పుడున్న స్టార్ కిడ్స్ లో చాలామంది గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసినవారే .. కొందరు పదుల సంఖ్యలో సినిమాలు చేస్తే మరికొందరు ఒకటి రెండు సినిమాల్లో నటించి అదరగొట్టారు .. ఇప్పుడు అలాగే పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది .. పైన ఫోటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ను గమనించారా ? ఆమెను గుర్తుపట్టడం అంత ఈజీ కాదు.


అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది.   ఇప్పుడు హీరోయిన్గా దూసుకుపోతుంది ఈ స్టార్ బ్యూటీ .. రీసెంట్ గాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుని 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన హీరోయిన్ గా మారిపోయింది .. ఇంతకు ఈ బ్యూటీ ఎవరంటే. పైన ఫోటోలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ తో ఉన్న  చిన్నారిని గుర్తుపట్టారా ? ఆ ఫోటో రాంబంటు సినిమాలోది ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోయిన్ మరెవరో కాదు ప్రజెంట్ అందాల బ్యూటీ ఐశ్వర్య రాజేష్ .. రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ  విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ .. అచ్చ తెలుగమ్మాయి అయినా తమిళ్ లో ఈ ముద్దుగుమ్మ కెరియర్ ముద్దులు పెట్టి అక్కడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది .. ఆ తర్వాత కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.


ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ , టక్ జగదీష్ సినిమాల్లో నటించి అదరగొట్టింది .. ఇక ఇప్పుడు తాజాగా అనిల్ రావుపూడి , విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ భార్యగా నటించి మెప్పించింది .. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది .. భాగ్యం పాత్రలో తన నటనతో ప్రేక్షకులను కట్టిప్పటేసింది .. సంక్రాంతి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పాటు 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది .. అదే విధంగా ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటుంది .. ఎప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్రాలకు మంచి ట్రీట్ ఇస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: