ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సక్సెస్ ను ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేరు .. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఓ మహిళా మృతి చెందడం ఆమె 9 సంవత్సరాల కుమారుడు సాయి తేజ్ చావు బతుకుల్లో కొట్టుమిట్టటం అరెస్ట్ అవటం , బెయిల్ పై బయటకు రావడం ఇలాంటి సంఘటనలను ఆయన లైఫ్ లో ఊహించని విధంగా వరుసగా జరిగిపోయాయి . ఇక ఇప్పుడు తన తర్వాత సినిమాల మీద ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నాడు .. తిరువిక్రమ్ తో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ సినిమా చేయబోతున్నాడు .. ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తికాగానే ఈ షూటింగ్ ప్రారంభం కానుంది.
అయితే ఇప్పుడు తాజాగా దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టిన కొరటాలా శివ అల్లు అర్జున్ కు ఓ కథ చెప్పి ఓకే చేపించుకున్నారట .. ఉత్తరప్రదేశ్లోని గ్రామానికి చెందిన బ్యాక్ డ్రాప్ లో ఈ కొరటాల కథ రెడీ చేశారట .. పుష్ప సినిమా కూడా నార్త్ లోని బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బాగా ఆడింది .. ఇక దీంతో ఇప్పుడు ఈ క్రమంలోనే కొరటాల ఆ రాష్ట్రాల నేపథ్యంలో కథను రెడీ చేయటం అల్లు అర్జున్ వినటం .. ఓకే చేయటం .. వంటివి చక చక జరిగిపోయాయి .. భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతుంది .. దీనికి సంబంధించిన బౌండర్ స్క్రిప్ట్ ను రెడీ చేయాలని అల్లు అర్జున్ కొరటాలని కోరడంతో ప్రస్తుతం ఈ స్టార్ దర్శకుడు ఆ పనిలోనే ఉన్నాడు .
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా కమిట్ అయ్యాడు .. ఆయనతో సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ , అట్లీ , నెల్సన్ వంటి దర్శకలతో సినిమాలు చేయబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయి .. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మధ్యలోకి కొరటాల కథ వచ్చింది .. ఈ కథ కూడా బాగా నచ్చడంతో త్రివిక్రమ్ సినిమా తర్వాత వెంటనే కొరటాలతో సినిమా చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు .. ఈలోగా కొరటాల దేవర 2 సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు