ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా వెర్సెస్ అల్లు ఫ్యామిలీ వార్ అదేవిధంగా ఫాన్స్ ఎంత హీట్ పెంచేశారో మనందరికీ తెలిసిందే . పుష్ప2,  గేమ్ చేంజర్ పై ఆ ప్రభావం బాగా చూపించింది అని చెప్పడంలో సందేహమే లేదు . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వార్త మాత్రం బాగా వైరల్ గా మారింది . దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో మెగా హీరోస్ ని మెగా ఫ్యామిలీకి రిలేటెడ్ వార్తల ని బాగా ట్రోల్ చేశారు జనాలు ..కొంతమంది మెగా హెటర్స్ టీ ఓవర్ గా కూడా ఎలా చేశారో చూసాం .


అయితే ఆ హేటింగ్ అంత మర్చిపోయేలా సోషల్ మీడియాలో ఓ వార్త ట్రెండ్ అవుతూ మెగా ఫాన్స్ కి మంచి హై ఎనర్జీ ఫీలింగ్ కలుగచేస్తుంది . ఇన్నాళ్లు మెగా ఫ్యామిలీ లో ఎప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుందా ..? అంటూ వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్ కి త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించబోతుంది మెగా ఫ్యామిలీ . ఎస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం త్వరలోనే మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయ్.  సాయిధరమ్ తేజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.



సాయిధరమ్ తేజ్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది . ఇన్నాళ్లు సాయిధరమ్ తేజ్ పెళ్లి వార్త  సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రెండ్ అయిన ఈసారి మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే సన్నిహితల దగ్గర నుంచి కూడా సాయిధరమ్ తేజ్ పెళ్లి వార్త గట్టిగా వినిపిస్తూ ఉండడంతో ..ఫ్యాన్స్  సాయిధరమ్ తేజ్ గుడ్ న్యూస్ వినిపించబోతున్నాడు అంటూ అంతా ఫిక్స్ అయిపోయారు . అంతేకాదు సాయిధరమ్ తేజ్..తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ..తన తల్లే అని..  ఆ అమ్మాయి అంటే అంతగా నచ్చని సాయి మదర్ పెళ్లిని ఇన్నాళ్లు దూరం పెడుతువచ్చారని.. చిరంజీవి అండ్ చరణ్ మాట్లాడి ఒప్పించడంతో సాయిధరమ్ తేజ్ ఫైనల్లీ తన లవర్ ని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . చూద్దాం మరి ఈ మెగా హీరో పెళ్ళివార్త పై ఎప్పుడు ఓపెన్ అప్ అవుతాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: