భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నప్పటికీ.. కలెక్షన్స్ ఏంటి వాటి లెక్కలు ఏంటి అనే విషయం పైన ఇటీవలే టాలీవుడ్ పరిశ్రమకు చెందిన బడా ప్రొడ్యూసర్ల మీద ఐటి అధికారులు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.. ఈరోజు ఉదయం నుంచి ఇన్కమ్ టాక్స్ హోదాలు మొదలయ్యాయి.. ఈరోజు ఉదయం నుంచి నాన్ స్టాప్ గా పలువురు నిర్మాతల ఇళ్ల పైన బంధువుల పైన కూడా రేయిడ్స్  కొనసాగుతూ ఉన్నాయట.. ఏకకాలంలో 8 చోట్ల 65 బృందాలతో తనిఖీలు చేయించినట్లు సమాచారం.


ముఖ్యంగా దిల్ రాజు ఫ్యామిలీతో, పాటుగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్, సింగర్ సునీత భర్త మ్యాంగో మీడియా సంస్థలలో కూడా  సోదాలు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా టాలీవుడ్ లో మారుతున్నది. ముఖ్యంగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పైన, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పైన పలు బడ్జెట్ చిత్రాలు నిర్మించారు. అలాగే సత్యా రంగయ్య ఫైనాన్స్ కంపెనీలో కూడా ఈ సోదాలు నిర్వహించారట. అలాగే అభిషేక అగర్వాల్ ఆఫీస్ కి కూడా నోటీసుల సైతం పంపించారు.


దిల్ రాజు కు చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర బ్యానర్ తో పాటు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో సంస్థ పైన ఇంకా ఐటీ దాడులు కొనసాగుతూ ఉన్నాయట. అలాగే దిల్ రాజు ఇంట్లో ఆయన కూతురు హన్సిత, సోదరుడు సిరీష్ ఇళ్లల్లో కూడా శోధాలు జరుగుతూ ఉన్నాయట. ఇటీవల సంక్రాంతికి వచ్చిన భారీ పెట్టుబడుల చిత్రాల విషయంలో కూడా ఆరాధిస్తున్నారట. అలాగే దిల్ రాజు భార్యను ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లి మరి అధికారులు ప్రశ్నిస్తున్నారట. తన భార్య తేజస్విని బ్యాంక్ కు తీసుకువెళ్లి మరి ఐటి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి పూర్తి సమాచారం తెలియాలి అంటే ఈ విషయం పైన నిర్మాత దిల్ రాజు ఆయన వైఫ్ స్పందించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: