అయితే ఆ మీట్ లో స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ.. 'నాకు అందరు హీరోలతో నటించాలనుంది. అందులో ముఖ్యంగా ప్రభాస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు' అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు కూడా ఆమె ప్రభాస్ తో నటిస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్.. తనకు జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయాలనుందని తెలిపింది. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరంజీవితో చేయాలనుందని, వేరే భాషల్లో అయితే విజయ్‌ను డైరెక్ట్ చేయాలనుందన్నాడు.