నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరిక్ పార్టీ అనే సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అనంతరం చలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాలో తన నటన చూసిన అభిమానులు ఎంతగానో ఆదరించారు. చలో సినిమా అనంతరం రష్మిక వరుస పెట్టి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. 


పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ క్రష్ హీరోయిన్ గా మారిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో రష్మిక తనకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకుంది. రష్మిక ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో ఒకరిగా నిలిచింది. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకని 2023 ని విజయవంతంగా పూర్తి చేస్తుంది. రీసెంట్ గా పుష్ప-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది మంచి విజయాన్ని సొంతం చేసుకుని శ్రీవల్లిగా ప్రతి ఒక్కరిని తన నటనతో ఆకట్టుకుంది.


తన నటనను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ప్రశంసలు కురిపించారు. రష్మిక వివిధ భాషలలో తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది. అలాగే పుష్ప-2 సినిమా విజయంతో రష్మిక మరింత గొప్ప స్థాయికి చేరుకుంది. ఈ సక్సెస్ తో రష్మిక మరో కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ చూసినా తన హవానే నడుస్తోంది. సోషల్ మీడియాలో మరీ విపరీతంగా రష్మికకు అభిమానులు పెరిగిపోయారు.



ఈ క్రమంలోనే రష్మికకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో రష్మిక న్యూడ్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటో చూసి అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రష్మిక ఫోటోలు ఇలా చేయడంతో సరికాదంటూ సినీ విశ్లేషకులు సైతం స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: