పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం పంజా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పవన్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన అన్ని ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ కంటే ముందు వరస అపజాలతో డీలా పడిపోయిన పవన్ ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ కం బ్యాక్ అవుతాడు అని ఆయన అభిమానులు గట్టిగా నమ్మారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమాలో పవన్ స్టైలిష్ లుక్ కి మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పవన్ కి జోడిగా సారా జేన్ డయాస్ నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చింది. కానీ ఈ సినిమా తర్వాత ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్దగా అవకాశాలు రాలేదు. 

దానితో ఈమె పంజా మూవీ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు ఏమీ చేయలేదు. ఇది ఇలా ఉంటే ఈమె సినిమాల ద్వారా కాకపోయినా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఫుల్ గా టచ్ లో ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకి హిట్ కొట్టిస్తుంది. పంజా సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా ఈమె అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటెన్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: