కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వక్కంతం వంశీ కథను అందించాడు. ఇకపోతే తారక్ , పూరి కాంబోలో ఈ సినిమా సెట్ కాకముందే ఈ మూవీ కథను మెహర్ రమేష్ , రవితేజ హీరో గా చేయాలి అనుకున్నాడట. ఆల్మోస్ట్ అంతా సెట్ అయ్యాక చివరి నిమిషంలో ఈ మూవీ కథను తారక్ వినడం , ఆయనకు ఆ కథ అద్భుతంగా నచ్చడంతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆ కథతో సినిమా చేస్తూ బాగుంటుంది అని ఆలోచనకు రావడం , ఆ తర్వాత చక చక ఆ పనులన్నీ జరగడంతో రవితేజ హీరో గా మెహర్ రమేష్ చేయాలి అనుకున్న సినిమా కాస్త తారక్ హీరోగా పూరి జగన్నాథ్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.