సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ కావాలి అంటే అందం , అభినయం , నటన తో పాటు మరొక లక్షణం కూడా ఖచ్చితంగా ఉండాలి అని చాలా మంది అంటుంటారు. అదేమిటి అంటే విజయాలు ఏ బ్యూటీ కి అయితే విజయాలు ఎక్కువగా ఉంటాయో వారికి మరికొన్ని క్రేజీ సినిమాలలో అవకాశాలు రావడం , దానితో చాలా తక్కువ కాలం లోనే ఆ ముద్దు గుమ్మలు స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరడం జరుగుతుంది అని కొంత మంది అంటూ ఉంటారు.

ఇకపోతే మరి కొంత మంది మాత్రం స్టార్ హీరోయిన్ అకి అందం , అభినయం , నటన తో పాటు మంచి విజయాలు ఉండడం మాత్రమే కాదు , ఏ సినిమాలు మంచి విజయాలను అందుకుంటాయో , ఏ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అవుతాయో కథ దశలోనే తెలుసుకొని , ఎలాంటి సినిమాలను చేయాలి , ఎలాంటి సినిమాలను వదిలి పెట్టాలి అనే విషయంపై బాగా పట్టుకుంటుందో వారు స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరడం మాత్రమే కాదు. చేరిన తర్వాత కూడా కెరియర్ ను అలాగే చాలా సంవత్సరాల పాటు ముందుకు సాగిస్తూ ఉంటారు అనే వాదనను కొంత మంది వినిపిస్తున్నారు.

ఏ సినిమాలో నటించాలో తెలియనట్లయితే అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటిస్తూ వెళ్లడం ద్వారా వారికి విజయాలు , అపజయాలు సరిగ్గా వచ్చినా కూడా కెరియర్ చాలా సంవత్సరాల పాటు ముందుకు గొప్పగా సాగదు. అదే తమ దగ్గరకు వచ్చిన కథల్లో ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని , ఏ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయో ఆ సబ్జెక్టును రిజెక్ట్ చేస్తూ వెళ్లినట్లయితే చాలా విజయాలు వారికి దక్కుతాయి. దానితో ఆ బ్యూటీ ల కెరియర్ చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన దశలో ముందుకు సాగుతోంది అనే వాదనను కూడా కొంత మంది వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: