టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి హీరోయిన్గా పరిచయమే వారికంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో సమంత ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తనదైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 


సినిమా అనంతరం వెనుదిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలలో నటించి అగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే సమంత టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకే  మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. విడాకులు తర్వాత ఆ సమంత ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.


తన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చాలా బాధపడింది. కాగా, సమంత మళ్లీ వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లోనూ వరుస సిరీస్లు చేస్తోంది. అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన చాలామంది నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. తన ప్రైవేట్ పార్ట్స్ మొత్తం బయట పెట్టిందంటూ కొంతమంది నెగటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. కానీ సమంత ఈ ఫోటోలలో సమంత వైట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ధరించింది. కానీ సమంత ధరించిన వైట్ కలర్ టాప్ చాలా పలుచగా ఉండడంతో తన ప్రైవేట్ పార్ట్స్ కనిపిస్తున్నాయంటూ నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్లపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: