అలానే ఘట్టమనేని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూ ఉంటారు . నమ్రత హ్యాపీ బర్త్డ డే ఇవాళ . ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు రచ్చ రంబోలా చేసేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు విషెస్ చెప్తున్నారు . మరీ ముఖ్యంగా అందరికన్నా చాలా స్పెషల్ గా విష్ చేసి హస్బెండ్ అనిపించుకున్నాడు మహేష్ బాబు. ఎంత బిజీగా ఉన్నా.. ఎంత బిజీ కాల్ షీట్స్ లో ఉన్న తన భార్య నమ్రత శిరోద్కర్ కి విష్ చేయడం మాత్రం ఎప్పుడూ మర్చిపోడు మహేష్ బాబు .
సోషల్ మీడియా వేదికగా నమ్రత కి హ్యాపీ బర్త్డ డే విషెస్ అందించారు . ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ప్రతి బర్తడే కి కూడా నమ్రతకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడు మహేష్ బాబు. ఆ విషయం అందరికీ తెలుసు . ఈసారి ఆమెకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్ల విలువచేసే ప్రాపర్టీని గిఫ్టుగా ఇచ్చారట . నమ్రత ఎప్పటి నుంచో ఆశ పడుతున్న ఒక ఫార్మ్ హౌస్ ని ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అన్ని బర్త డే లలోకి ఈ బర్త డే ఆమెకి మోస్ట్ స్పెషల్ అని జనాలు ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు..!