గడచిన పదేళ్ల క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ మొదటిసారి మిర్చి లాంటి కుర్రోడు అనే సినిమాతో  తెలుగు తెరకు ఎంట్రి ఇచ్చింది. ఆ తరువాత కంచే సినిమాతో స్టార్డం అందుకున్నప్పటికీ సరైన సక్సెస్ అందుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. ఆ తర్వాత అడపా దడపా చిత్రాలలో నటించినప్పటికీ సోషల్ మీడియాలో నిరంతరం గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది ఏ ముద్దుగుమ్మ. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రగ్య ఎన్నో చిత్రాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించింది.


మళ్లీ ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా కూడా సక్సెస్ ని అందుకుంది. ఈ రోజున ఈ సినిమా సక్సెస్ మీటింగ్ కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది.. ఈసారి తన నడుము అందాలను చూపిస్తూ క్లివేజ్ షో తో రెచ్చిపోయింది ప్రగ్యా జైస్వాల్. తన అందంతో ఆకట్టుకున్నప్పటికీ చాలా సింపుల్ సిటీగా సూపర్ అనేలా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలకు నేటిజెన్స్ సైతం లవ్ ఎమోజీలను ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ ఉన్నారు.


టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సరైన కథల ఎంపిక విషయంలో నిర్ణయాలు తీసుకోలేక ఫ్లాపులు  ఎదుర్కొంటోందనీ అభిమానులు భావిస్తూ ఉన్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలలో నటించిన బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగులుస్తున్నాయి. ఆకట్టుకొనే అందం అభినయం ఉన్నప్పటికీ సక్సెస్ కాలేక పోతోంది. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ అమ్మడు తనకు ప్రాధాన్యత ఉండే పాత్రల కథలను ఎంపిక చేసుకొని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ గ్లామర్ ఫోటోలైతే వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: