చాలామంది ఇండస్ట్రీలో ఉండే హీరోలు అప్పుడప్పుడు హీరోయిన్లతో ప్రవర్తించే అసభ్య ప్రవర్తన వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తారు. అలా చాలా రోజుల నుండి ఈ హీరో తీరు ఇండస్ట్రీలో ఎంతోమందికి విసుగు పుట్టిస్తుంది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు హీరోయిన్లతో అలా ప్రవర్తిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన హీరో.అయితే ఈయనతో కలిసి సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ నటించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే కీర్తి సురేష్ వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ అనే సినిమాలో నటించింది. అలా తెలుగు హీరోయిన్లతో వరుణ్ దావన్ నటించారు.ఈ విషయం పక్కన పెడితే.. వరుణ్ ధావన్ ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు.

అయితే తాజాగా ఆయన ఎవరైతే హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తించారో వారందరికీ సంబంధించిన క్లిప్స్ కలిపి ఒక పెద్ద వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఆ వీడియోలో ఏముందంటే..వరుణ్ ధావన్ నటి కియారా అద్వానీని పట్టుకోవడం హీరోయిన్ స్టాప్ ఇట్ అని అనడం క్లియర్ కట్ గా చూడొచ్చు. అలాగే ఓ స్టేజ్ మీద అలియా భట్ ప్రైవేట్ పార్ట్ నొక్కడం ఈ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాకుండా ఓ మ్యాగజిన్ ఫోటో షూట్ కోసం అని కియారా అద్వానీతో ఫోటో షూట్ చేస్తున్న సమయంలో సడన్గా వరుణ్ దావన్ కియారా అద్వానీ చెంప పై ముద్దు పెట్టుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.అలాగే నటి కృతి సనన్ నీ కూడా అసభ్యంగా టచ్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.

ఆ సమయంలో కృతి సనన్ కూడా ఈయన ప్రవర్తన ఏంటి ఇలా ఉంది అని ఫేస్ పెట్టింది.అంతేకాకుండా ఓ ఇంటర్నేషనల్ హీరోయిన్ ని కూడా ఆయన తన చేతులపై ఎత్తుకొని గింగిరాలు తిప్పుతూ కిందకి దించడం ఆమె షాకింగ్ చూసి స్టేజ్ దిగే సమయంలో వీడెవడండీ బాబు అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టడం ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే శ్రద్ధా కపూర్ కూడా ఆయన ప్రవర్తన తీరుకి కాస్త అసౌకర్యంగా ఫీల్ అయింది.అలా ఇప్పటికే వరుణ్ దావన్ ఎంతో మంది హీరోయిన్లతో అసభ్యకరంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ సినిమా యాక్టింగ్ ఫోటో షూట్ పేరుతో హీరోయిన్లను తెగ నలిపేస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: