దానికి కారణం ఐటి రైట్స్ అంటూ టాక్ వినిపిస్తుంది. రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఐటి రైడ్స్ వణుకు తెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా సినిమా కలెక్ట్ చేసిన డబ్బులు కంటే ఎక్కువగా కలెక్ట్ చేసింది అంటూ డప్పులు కట్టుకోవడమే ఇందుకు ప్రధాన కారణం అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి సుకుమార్ పుష్ప2 సినిమాను తెరకెక్కించినందుకు గాను ఏకంగా 50 - 70 కోట్లు తీసుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి . సీన్ కట్ చేస్తే ఐటి రైడ్స్ వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు పుష్ప 2 సినిమాకు గాను కేవలం 15 కోట్లు మాత్రమే ఛార్జ్ చేశాను అంటూ చెప్పాడట సుకుమార్ . ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
దీన్నిబట్టి చూస్తే పాన్ ఇండియా డైరెక్టర్స్ అన్ని అబద్ధాలే చెప్తున్నారు అని.. సినిమా ప్రమోషన్స్ కోసం లెక్కలను మార్చేస్తున్నారు అని .. ఈ కారణంగా ఐటి రైడ్స్ నిర్వహిస్తున్నారు అంటున్నారు జనాలు . ఇకనైనా పాన్ ఇండియా స్టార్స్ కలెక్షన్స్ కోసం కాకుండా జనాలను ..ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు తెరకెక్కిస్తే బాగుంటుంది అంటున్నారు. మరి ముఖ్యంగా మూవీ మేకర్స్ ఒళ్ళు అదుపులో పెట్టుకొని సినిమాలను తెరకెక్కించాలి అని అదేవిధంగా డబ్బులను ఖర్చుపెట్టి ఆ లెక్కలను ఒరిజినల్ వి చెపితేనే జనాలకి బాగుంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . చూద్దాం మరి రానున్న రోజుల్లో నైనా ఈ స్టార్స్ మారుతారేమో..??