టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకున్న వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలోనే తన అందాలతో , డ్యాన్స్ తో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేసి వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇకపోతే ఇప్పటికే ఈమె అనేక తెలుగు సినిమాల్లో నటించింది.

ఈమెకు విజయాలు ఎక్కువ లేకపోయిన ఈమె నటించిన సినిమాల్లో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ రావడంతో వరుస పెట్టి ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు కు జోడిగా నటించింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ లోని స్పెషల్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ చేతులు అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలు ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయకుండా స్కిన్ షో తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకుంది. తాను వేసుకున్న షర్ట్ కింది బటన్స్ విప్పేసి చేతులు పైకి లేపి తన హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. శ్రీ లీల కు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: