సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు పెళ్ళికి ముందే రిలేషన్ లో ఉండడం కారణంగా ప్రెగ్నెన్సీ అయితే ప్రెగ్నెన్సీ తీయించుకోవడం ఇష్టం లేక హడావిడిగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ పరిస్థితి కూడా అదేలా ఉంది అని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఈ హీరోయిన్ కి పెళ్లయి రెండు నెలలు కూడా గడవలేదు.కానీ అప్పుడే మూడో నెల వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ చేస్తున్నారు.అంతేకాదు సినీ వర్గాల్లో ఈ వార్త ఒక దావానంలా చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు నిజంగానే ఈ హీరోయిన్ ప్రెగ్నెంటా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ పెళ్ళై రెండు నెలలు కాకముందే మూడు నెలల ప్రెగ్నెన్సీగా ఉన్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.ఈమె ఇండస్ట్రీలో ప్రముఖ నటి.. అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. 

అయితే ఈ మధ్యకాలంలోనే ఈ నటి పెళ్లి చేసుకొని ఓ ఇంటికి కోడలుగా అడుగు పెట్టింది. అయితే వీరి పెళ్లయి కనీసం రెండు నెలలు కూడా పూర్తవకముందే ఈ హీరోయిన్ మూడో నెల గర్భవతి అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రూమర్లు వినిపిస్తున్నాయి.అయితే చాలామంది నెటిజన్లు పెళ్లి అయ్యి రెండు నెలలు కూడా గడవకముందే మూడో నెల గర్భవతి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అయితే త్వరలోనే ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించి గుడ్ న్యూస్హీరోయిన్ బయట పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏ విషయం అయినా దాచొచ్చు కానీ ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచలేరు కదా. ఇక రీసెంట్ గానే కిరణ్ అబ్బవరం తాను తండ్రి కాబోతున్నట్టు ఒక గుడ్ న్యూస్ షేర్ చేశారు.అలాగే బాలీవుడ్ నటి అలియా భట్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయి హడావిడిగా పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

దాంతో పెళ్లయిన ఏడు నెలలకే వీరికి పండంటి పాప పుట్టింది. ఈ హీరోయిన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని అప్పట్లో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అలా తాజాగా అలియా భట్ రూట్ లోనే ఈ హీరోయిన్ కూడా పెళ్లికి ముందే భర్తతో లివింగ్ రిలేషన్ లో ఉండడం కారణంగా ప్రెగ్నెంట్ అయిందని, ప్రెగ్నెంట్ అవ్వడంతో సింపుల్గా పెళ్లి కానిచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పెళ్లయిన నెలకే ఈ ముద్దుగుమ్మ మూడు నెలల గర్భవతి అని తెలియడంతో చాలామంది ఇండస్ట్రీ జనాలు సైతం షాక్ అవుతున్నారు.కానీ ఇండస్ట్రీలో ఇది కామనే కాబట్టి అంతగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.ఇక త్వరలోనే ఆ ఫ్యామిలీ హీరోయిన్ కి సంబంధించిన ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ ని బయట పెట్టబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: