మరో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఏ సినిమా తెరకెక్కించినా హాలీవుడ్ సినిమాల నుంచి, ఇతర భాషల సినిమాల నుంచి కొన్ని సీన్లను కాపీ చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే రాజమౌళి సక్సెస్ రేట్ నూటికి నూరు శాతంగా ఉండటం గమనార్హం. రాజమౌళి రెమ్యునరేషన్ ఇతర టాలీవుడ్ దర్శకులకు అందనంత స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. జక్కన్న క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
మరో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథలను కాపీ చేస్తారని ఆరోపణలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ డైరెక్టర్ గత సినిమా విషయంలో కూడా ఈ కామెంట్లు వినించాయి. అయితే త్రివిక్రమ్ సక్సెస్ రేట్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. బన్నీ త్రివిక్రమ్ కాంబో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగాపై కూడా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా ఈ డైరెక్టర్ సక్సెస్ రేట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సందీప్ రెడ్డి వంగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా తర్వాత మూవీ స్పిరిట్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సందీప్ రెడ్డి వంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ డైరెక్టర్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందని చెప్పాల్సిన అవసరం లేదు.