ఈ సినిమా కోసం ఆయన తన ఫ్యామిలీతో వెళ్లే వెకేషన్స్ ని కూడా పోస్ట్ పోన్ చూసుకున్నారట . మరి ముఖ్యంగా రాజమౌళి సినిమాలో ..మహేష్ బాబు ని డిఫరెంట్ లుక్స్ లో చూపించబోతున్నారట. ఆ కారణంగానే పూజా కార్యక్రమాలకి కూడా ఎవరిని పిలవలేదట. కాగ రీసెంట్గా మహేష్ బాబు కి సంబంధించిన న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది . త్వరలోనే ఆఫ్రికా అడవుల్లో కూడా ఈ సినిమా షూట్ ని ప్రారంభించబోతున్నారు మూవీ టీం.
కాగా ఇలాంటి మూమెంట్ లోనే మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. మహేష్ బాబు ఏ సినిమా విషయాన్ని అయినా సరే చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఆయన సినిమా రిజెక్ట్ చేసాడు అంటే కచ్చితంగా అందులో ఆయనకు నచ్చనివి ఏదో ఉంటుంది . కాగా మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలని రిజెక్ట్ చేశారు . అందులో ఒకటే "ఏం మాయ చేసావే". నిజానికి డైరెక్టర్ వాసుదేవ్ మీనన్..ఈ సినిమా కథను మహేష్ బాబును ఊహించుకొని రాశారట. అయితే మహేష్ బాబుకు ఈ సినిమా స్టోరీ వినిపించగా ఆయన రిజెక్ట్ చేశారట . మహేష్ బాబు ఈ సినిమా స్టోరీ అంతా విని కధ బాగుంది.. ఫైట్స్ ఎక్కువగా లేవు .. యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగా లేవు. మొత్తం లవ్ స్టోరీనే.. అయితే సినిమాలో లిప్ లాక్ సీన్స్ మాత్రం మరి బోల్డ్ గా ఉన్నాయి అంటూ ఈ కథ ని రిజెక్ట్ చేశారట . ఈ విషయాన్ని స్వయాన గౌతమ్ వాసుదేవ్ మీనన్ నే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు..!