మరి ముఖ్యంగా అత్త క్యారెక్టర్ లో నదియా జీవించేసింది. ప్రతి షాట్ లో సూపర్ డూపర్ గా క్రియేట్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు. కాగా ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మొదటగా పవన్ కళ్యాణ్ ని అనుకొనే అనుకోలేదట ఆయన కథ రాసుకున్నప్పుడు కూడా ఈ సినిమాకు పర్ఫెక్ట్ హీరో మహేష్ బాబు అని అనుకున్నారట . కానీ మహేష్ బాబు ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ కథ ఇద్దరు ముగ్గురు తెలుగు హీరోల వద్దకు వెళ్లిన ఫైనల్లీ ఆ కథను పవన్ కళ్యాణ్ కి రాసిపెట్టింది .
అందుకే పవన్ కళ్యాణ్ ఈ కధని యాక్సెప్ట్ చేసి నటించాడు . అనుకున్న విధంగానే ఈ కథలో లీనమైపోయినటించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాకుండా మరి ఏ హీరో నటించిన కూడా సినిమా అంత పెద్ద హిట్ అయి ఉండేది కాదేమో అన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే కళ్లకు అతుక్కుపోయి చూసే జనాలు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా విషయంలో పవన్ చాలా ప్రాబ్లంస్ ఫేస్ చేశాడు.. కానీ ఆ దేవుడు పవన్ సైడే ఉన్నాడు సినిమా మొత్తం రిలీజ్ కి ముందే లీక్ అయిపోయిన సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది..!