తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవడు, ఐ, రోబో-2 వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ఈ అమ్మడు సినిమాలో కంటే తన పర్సనల్ లైఫ్ విషయాలతోనే ఎక్కువగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహం కాకుండానే తల్లి అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. డేటింగ్ చేసిన వ్యక్తితో మనస్పర్ధలు రావడంతో వీరిద్దరు విడిపోయారు. అయినప్పటికీ తన కుమారుడిని తానే పెంచుకుంటుంది ఏ ముద్దుగుమ్మ.


అయితే ఇటీవలే హాలీవుడ్ నటుడు హెడ్ వెస్ట్ వీక్ ని ప్రేమించి మరి వివాహం చేసుకుంది .ఇప్పుడు రెండవసారి తల్లి కాబోతున్న అనే విషయాన్ని ఇటీవలే ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ బేబీ బంప్ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజెన్స్ ఈ ఈ హీరోయిన్ ను సైతం అసహ్యించుకుంటున్నారు.. అసలు నువ్వు మనిషివేనా ఇలా ఎవరైనా కూడా ఫోటోలను షేర్ చేస్తారా అంటూ పలువురు నెటిజెన్స్ కూడా ఈమె పైన ఫైర్ అవుతూ ఉన్నారు.


అయితే అమీ జాక్సన్ షేర్ చేసిన ఈ ఫోటో న్యూడ్ ఫోటో గా ఉండడంతో చాలామంది తిట్టిపోస్తున్నారు.. అయితే ఇక్కడ అమీ జాక్సన్ లేకపోతే బొమ్మ ఫోటోనా అనే విషయం తెలియాల్సి ఉన్నది.. అలాగే అమీ జాక్సన్ టోపీ ,చెప్పులు సైతం మరొక ఫోటోలలో షేర్ చేసింది. మరొక ఫోటోలో తన కడుపు మీద ఒక గ్లాసు వాటర్ పెట్టుకొని మరి వాటిని కదులుతున్న ఫోటోలను షేర్ చేసింది. మరొక ఫోటోలో తన ఉన్న లొకేషన్  ఫోటోలను  వాటిని షేర్ చేయగా మరొక ఫోటోలో సెల్ఫీ ఫోటోలను షేర్ చేసింది. ఇలా మొత్తానికి ఎక్కడ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది అమీ జాక్సన్.

మరింత సమాచారం తెలుసుకోండి: