టాలీవుడ్ ఒకప్పటి స్టార్ జంట నాగచైతన్య - సమంత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. ఈ ఇద్దరు ప్రేమించి పెద్దలను ఒపించి పెళ్లి చేసుకున్నారు .. కానీ ఇద్దరి మధ్య తర్వాత విభేదాలు రావడంతో ఇద్దరు అంగీకారంతో విడిపోయిన విషయం కూడా తెలిసిందే. ఇదే క్రమంలో వీరిద్దరు విడాకులు తీసుకున్నప్పటినుంచి వీరికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి . అయితే ఇప్పుడు తాజాగా సమంత , నాగచైతన్యకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది .. ఇంతకీ ఆ మేటర్ ఏమిటంటే..


తెలుగులో సమంత maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది .. అలాగే ఈ సినిమాతోనే అక్కినేని నాగచైతన్య - సమంత మధ్య మంచి స్నేహం ఏర్పడింది .. ఇక చివరకు ఈ స్నేహమే ఇద్దరకి ప్రేమగా మారి చివరకు పెళ్లి వరకు వెళ్ళింది .. ఇలా వీరిద్దరూ చాలా రోజులు ప్రేమలో ఉండి తర్వాత పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే తర్వాత కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకుని విడిపోయారు .. ఇక దాంతో సమంతా అభిమానులు ఇటు నాగచైతన్య అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు .. ఇదే క్రమంలో కొందరు సమంతను ట్రోల్ చేయగా మరికొందరు నాగచైతన్యను కూడా ట్రోల్ చేశారు ..


 అయితే రీసెంట్ గానే నాగచైతన్య మరో హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక దీంతో సమంతా అభిమానులు అసలు సమంత , చైతన్యకు పరిచయం కాకుండా ఉంటే ఎంతో బాగుండు తన లైఫ్ ఎంతో డిస్ట్రాబ్ చేశారు అంటూ నాగచైతన్య పై తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది . సమంత మొదటి సినిమా maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాను దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే .. అయితే ఈ సినిమా కథను దర్శకుడు ముందుగా మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొని రాసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మహేష్ కి కూడా ఈ కథ బాగా నచ్చింది. కానీ ఆయన ఇమేజ్కు స్టోరీ సూట్ అవ్వదు అనే ఉద్దేశంతో మహేష్ ఈ సినిమాకి నో చెప్పారని తెలుస్తుంది. ఇక దాంతో సమంత అభిమాను maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా మహేష్ బాబు హీరోగా చేసి ఉంటే సమంత , నాగచైతన్యకు అసలు పరిచయం లేకుండా ఉండేది .. వీరిద్దరూ పెళ్లి చేసుకునే వారు కాదు ఎవరి లైఫ్ లో వారు హ్యాపీగా ఉండేది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.. ప్రస్తుతం ఇదే వార్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: