ఇక పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ మరెవరో కాదు .. బాలీవుడ్ హాట్ హీరోయిన్ శిల్పా శెట్టి .. 1993లో బాజీగర్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది శిల్ప .. తొలి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది .. ఆ తర్వాత ఆగ్, మెయిన్ ఖిలాడి తు అనారో, ఆవో ప్యార్ కెరన్, మిస్టర్ రోమియో వంటి చిత్లాల్లో నటించింది. అలా హిందీలో ఎన్నో సినిమాలో నటించినప్పటికీ శిల్పాకు అనుకున్నంత స్థాయిలో స్టార్డం రాలేదు. అంతేకాకుండా బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఈమె పలు సినిమాలు చేసింది. విక్టరీ వెంకటేష్ కు జంటగా శిల్పా శెట్టి సాహస వీరుడు సాగర కన్య సినిమాలో నటించింది .. ఈ సినిమాలో తన నీలి కళ్ళతో ప్రేక్షకులను మెప్పించింది.
అంతేకాకుండా ఈ బ్యూటీ 22 సంవత్సరాల వరకు ఎవరిని ముద్దు పెట్టుకోలేదని కూడా చెప్పుకొచ్చింది . అయితే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను మొదటిసారి ముద్దు పెట్టుకున్నట్టు కూడా ఈమె చెప్పకు వచ్చింది .. అంతేకాకుండా అక్షయ్ కుమార్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తున్న వార్తలు కూడా గతంలో బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి .. అంతేకాకుండా అక్షయ్ కుమార్ కారణంగా తన కన్యత్వాన్ని కోల్పోయిన అని కూడా శిల్ప ఓ షోలో డైరెక్టుగా చెప్పింది.. అమెరికన్ షో బిగ్ బ్రదర్లో పాల్గొన్నప్పుడు పెళ్లికి ముందే తన కన్యత్వాన్ని కోల్పోయినట్టు శిల్ప చెప్పినట్టు కొన్ని వార్తలు వైరల్‌గా మారాయి. ఇక శిల్పా శెట్టి ప్రస్తుతం బాలీవుడ్ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.