అందాల భామ అనుపమ పరమేశ్వరన్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ అందాల భామ తన ఉంగరాల జుట్టుతో అబ్బాయిలందరిని కట్టిపడేస్తుంది. ఈమె తెలుగుతో పాటుగా మలయాళ, తమిళ సినిమాలలో కూడా నటించింది. అనుపమ నటించిన తొలి మలయాళ చిత్రం ప్రేమమ్‌లోని మేరీ జార్జ్ అనే పాత్ర ఈమెకి సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆతర్వాత తెలుగు సినిమా శతమానం భవతిలో నిత్య ప్రాత్ర వాళ్ల ఈమెకి మంచి గుర్తింపు వచ్చి.. టాలీవుడ్ సినీ పరిశ్రమలో అవకాశాలు కూడా చాలానే వచ్చాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం పరదా అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీలో అనుపమ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని టాక్ కూడా వినిపిస్తుంది. ఈ సినిమాలో అనుపమతో పాటుగా సీనియర్ హీరోయిన్ సంగీత కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఆనంద మీడియా బ్యానర్‌లో తెరకెక్కనుంది. ఈ మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒక్క థ్రిల్లర్ స్టోరీతో రానున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల అయింది. ఈ మూవీ మేకర్స్ టీజర్ ని హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అయితే పరదా మూవీ టీజర్ రిలీజ్ కి అనుపమ వచ్చింది. సినిమా టీజర్ లంచ్ ఈవెంట్ కి అనుపమ సినిమాలో వాడిన కార్ లో వచ్చింది. అక్కడికి వచ్చిన ఈ బ్యూటీ ని అభిమానులు మీద మీద పడుతూ తెగ ఇబ్బంది పెట్టేశారు. వాహనాన్ని ముందుకి వెళ్లనివ్వకుండా అను హాయ్ అని కొందరు అంటే.. అనుపమ బాయ్ చెప్పు అంటూ మరికొందరు గోల గోల చేశారు. దీంతో అందాల భామ అనుపమ నవ్వుతూనే వారందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఏంటి? హాయ్ చెప్పు.. బాయ్ చెప్పు అంటూ బెదిరిస్తున్నారా? అని అనుపమ నవ్వుతూనే అసహనం వ్యక్తం చేసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.