సాధారణంగా ఇండస్ట్రీలో వచ్చే అందాల ముద్దుగుమ్మల హీరోయిన్స్ కి డైరెక్టర్స్ తో మంచిర్యాపో ఉంటుంది.  మొదటి నుంచి చాలామంది హీరోయిన్స్ అలానే ఉంటూ వస్తారు. సినిమా అవకాశాలు ఎక్కువగా ఇస్తారు అన్న కారణంగానో లేకపోతే డైరెక్టర్స్ తో అలా నడుచుకుంటేనే ఇండస్ట్రీలో ఎదగలను అన్న ఆలోచనో తెలియదు కానీ చాలామంది హీరోయిన్స్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు . అయితే ఒక హీరోయిన్ మాత్రం డైరెక్టర్ అంటే భయంతో ఏకంగా బడా హీరో సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుంది .


సినిమా హిట్ అవుతుంది అని తెలిసినా కూడా వద్దనే వద్దురా బాబోయ్ అంటూ ఆ సినిమా ఆఫర్ వచ్చిన రిజెక్ట్ చేస్తుంది.  ఆ మూవీ మరేదో కాదు "స్పిరిట్" మూవీ. రెబల్ హీరో  ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కు హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది . అయితే మృణాల్ ఠాకూర్ ..ప్రభాస్ పక్కన నటించాలి అని బాగా ఇంట్రెస్ట్ చూపించింది. చాలా ఇంటర్వ్యూలల్లో ఇదే విషయాని బయటపెట్టింది. ఈ మూమెంట్ లో "ప్రభాస్" తో నటించే ఛాన్స్ వస్తే..మిస్ చేసుకుంటారా నో వే.



 కానీ, మృణాల్ ఠాకూర్ మిస్ చేసుకుంది. అది కూడా  డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా అని తెలియడంతో. యస్..మనకు తెలిసిందే..స్పిరిట్ మూవీ వీళ్ల కాంబోలో సెట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయింది మృణాల్ ఠాకూర్. అయితే  వెంటనే సినిమా రిజెక్ట్ చేసింది.  సందీప్ రెడ్డివంగా గతంలో తెరకెక్కించిన అర్జున్ రెడ్డి , అనిమల్ సినిమాలో చూసి హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎలా ఉంటుందో ముందుగానే ఊహించుకున్న మృణాల్ ఠాకూర్.. ప్రభాస్ సినిమా అయినా సరే సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ అయితే ఆ సినిమాలో అసలు నేను నటించను అంటూ చెప్పేసిందట.  ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి సందీప్ సందీప్ రెడ్డి వంగ ఓ హీరోయిన్ ని గజగజాగా వణీకించేసాడు అంటూ నాటీగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!

మరింత సమాచారం తెలుసుకోండి: