అయితే ఈ సినిమాకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ప్రమోషన్ లో దుమ్ము లేపిన ఈ చిత్రం.. ఇప్పుడు రిలీజ్ అయ్యి కూడా దుమ్ము లేపుతుంది. ఈ సినిమా సంక్రాంతి హిట్ అయ్యి.. రూ. 106 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది. ఇక ఈ సినిమా మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వడంతో సినిమా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ని తెగ చూసేస్తున్నారు.