అయితే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది . చాలామంది స్టార్స్ కూతుర్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరో కూతురు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు కూతురు నిహారిక ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ ఉంటుందో సోషల్ మీడియాలో అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా విడాకులు తర్వాత తీసుకున్న ఒక్కొక్క డెసిషన్ కూడా ఆమె లైఫ్ టర్న్ చేసే విధంగా మారిపోయింది . కాగా ఇప్పుడు నిహారిక పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ కొన్ని సినిమాలలో కూడా నటిస్తుంది. అయితే నిహారిక రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ గతంలో ఇంటర్వ్యూలో పరోక్షకంగానే బయటపెట్టింది.
"నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం ..నాకు పిల్లలు కావాలి అంటూ.. నేను రెండో పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ పరోక్షకంగా రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ క్లారిటీగా వినిపించింది . అయితే ఇప్పుడు అదే ఫాలో అవుతూ వెళ్తుంది మరొక స్టార్ హీరో కూతురు అంటూ తెలుస్తుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..ఇండస్ట్రీలో తనకంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఓ సీనియర్ స్టార్ హీరో కూతురు గతంలో మంచిగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంది . అయిత తర్వాత భర్తకు విడాకులు ఇచ్చేసింది . కాగా ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందట . అయితే ఆల్రెడీ పిల్లలు ఉన్నారు అలాంటి ఆమె రెండో పెళ్లి ఎలా చేసుకుంటుంది ..?అసలు పిల్లలు బాగోగుల గురించి ఆలోచించదా..? అంటూ ఏకీపారిస్తున్నారు జనాలు, అంతేకాదు గతంలో నిహారిక తన భర్తకు డివర్స్ ఇచ్చి మెగా ఇంటి పరువు పోగొట్టింది అని ఇప్పుడు ఈ బ్యూటీ రెండో పెళ్లికి సిద్ధపడి తన నాన్నగారి ఇన్ని రోజులు సంపాదించుకున్న పరువు మొత్తం గంగలో కలిసిపోయే విధంగా చేసింది అంటూ దారుణంగా మాట్లాడుతున్నారు..!