సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ హిట్టుగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ నెలకొల్పింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలలో ఎక్కడ చూసినా సరే వెంకటేష్ కు ఐశ్వర్య రాజేష్ మధ్య కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చహ్న్స్ ఎక్కువగా అడుగుతున్నారు రిపోర్టర్స్ ..జనాలు. కొందరు అయితే మరో సౌందర్య అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఇలాంటి మూమెంట్లోనే వెంకటేష్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అన్న విషయం కూడా బయటపడింది .
గతంలో చాలా ఇంటర్వ్యూలలో వెంకటేష్ తన ఫేవరెట్ హీరోయిన్ అంటే మాత్రం సౌందర్యాన్ని అని .. తనది సౌందర్యది కాంబో సూపర్ డూపర్ హిట్ అని చాలా చాలా జనాలు ఎంజాయ్ చేశారు అని పొగిడేసారు. ఐశ్వర్య రాజేష్ కాదు - నయనతార కాదు .. వెంకటేష్ పక్కన ఎంతమంది హీరోయిన్స్ నటించిన సౌందర్య ప్లేస్ ని మాత్రం రీప్లేస్ చేయలేరు అంటున్నారు జనాలు. అంతేకాదు వెంకటేష్ పక్కన ఆయన భార్య నీరజాకన్నా కూడా సౌందర్యానే బాగా సెట్ అయింది అన్న కామెంట్స్ చేసిన జనాలు కూడా ఉన్నారు. అలా మరొకసారి వెంకటేష్ - సౌందర్యల పేర్లు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా వీళ్ల కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిటే..!