వీళ్లు విడాకులు తీసుకొని కూడా మూడేళ్లు గడిచిపోతుంది . అయినా సరే వీళ్ళ పేర్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వీళ్ళు పెళ్లి తరువాత కన్నా కూడా విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ళ పేర్లు ఇండస్ట్రీలో ఎక్కువగా వైరల్ అయ్యాయి. కాగా రీసెంట్ గా సమంత తన లైఫ్ ని కొత్త విధంగా స్టార్ట్ చేయడానికి ఫిక్స్ అయిందట . సమంత ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉన్న విషయం అందరికీ తెలుసు .కాగా సమంత పెళ్ళికి ముందు ఎలా చలాకీగా ..ఎనర్జిటిక్ గా ఉండిందో మళ్ళీ అలా ఉండేలా కొత్త అలవాటుని తన డైలీ లిస్టులో చేర్చుకుందట .
సమంతకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం . పెళ్లికి ముందు వరకు కూడా స్పోర్ట్స్ ని బాగా ఆడేది ..ఎంజాయ్ చేసేది . కానీ పెళ్లి తర్వాత తన టోటల్ లైఫ్ నాగచైతన్య అంటూ శాక్రిఫై చేసేసింది. ఆ కారణంగానే ఇప్పుడు సమంత ఇబ్బందులు పడుతుంది . అయితే విడాకుల తర్వాత మళ్లీ తన ఇష్టాఇష్టాలను కంటిన్యూ చేస్తుంది సమంత . తాజాగా స్పోర్ట్స్ ఆడాలి అంటూ డిసైడ్ అయిందట సమంత. దీనికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నారు. నీ లైఫ్ లో చెడు చాప్టర్ క్లోజ్ ఇక అన్ని కొత్త రోజులే ఎంజాయ్ యువర్ లైఫ్ సమంత అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!