టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో శ్వేతాబసు ప్రసాద్ ఒకరు. కొత్తబంగారు లోకం మూవీ శ్వేతా బసు ప్రసాద్ కు ఏ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో సైతం శ్వేతా బసు ప్రసాద్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే శ్వేతా బసు ప్రసాద్ ఊప్స్ ఆబ్ క్యా అనే సినిమాలో నటించారు.
 
ఈ టీజర్ లో అడల్ట్ రేటెడ్ డైలాగ్స్ ఉండగా కాన్సెప్ట్ కొత్తగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ విడుదల కానుంది. ఫిబ్రవరి నెల 20వ తేదీన ఈ వెబ్ మూవీ స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. ప్రస్తుతం హిందీ వెర్షన్ లో మాత్రమే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండగా రాబోయే రోజుల్లో ఇతర భాషల్లో ఈ వెబ్ మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
 
ఈ వెబ్ మూవీ తెలుగు స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్వేతా బసు ప్రసాద్ పరిమితంగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. శ్వేతా బసు ప్రసాద్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది. శ్వేత బసు ప్రసాద్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.
 
జార్ఖండ్ బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్ బాల నటిగా పలు సీరియళ్లలో నటించారు. శ్వేతా బసు ప్రసాద్ తెలుగు ప్రాజెక్ట్ లతో బిజీ అయితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మరిన్ని సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు. శ్వేతా బసు ప్రసాద్ ఒక వివాదంలో చిక్కుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: