టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న బ్యూటీలలో వైష్ణవి చైతన్య ఒకరు. బేబీ సినిమా సక్సెస్ సాధించి వైష్ణవి చైతన్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది. అయితే వైష్ణవి చైతన్యకు బేబీ మూవీ తర్వాత కూడా ఆఫర్లు వస్తున్నా కెరీర్ ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జిమ్ లో తెగ కష్టపడుతున్న వైష్ణవి చైతన్య ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
 
వైష్ణవి చైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండగా క్రేజీ ప్రాజెక్ట్ లలో ఛాన్స్ దక్కితే ఆమె రేంజ్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. వైష్ణవి చైతన్య వయస్సు ప్రస్తుతం 31 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. లేట్ వయస్సులో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం. వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ కూడా లిమిటెడ్ గానే ఉంటుంది.
 
వైష్ణవి చైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయితే ఆమె కెరీర్ మరింత వేగంగా పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వైష్ణవి చైతన్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ కు ఓటేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బేబీ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. వైష్ణవి చైతన్య ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది.
 
వైష్ణవి చైతన్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. వైష్ణవి చైతన్య మంచి కథలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఆమె సినిమాలు ఆలస్యమైంది. వైష్ణవి చైతన్య కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. వైష్ణవి చైతన్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవడం ద్వారా సత్తా చాటుతున్నారు. 2025 సంవత్సరం వైష్ణవి చైతన్యకు కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.


 


మరింత సమాచారం తెలుసుకోండి: