ఈ సినిమా లో సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ ని పవర్ ఫుల్ కాప్ గా చూపించనున్నాడు.. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాదో సందీప్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో అద్భుతంగా చూపించనున్నాడు..ఈ సినిమా ఏకంగా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ప్రభాస్ బాహుబలి 2 తో తిరుగులేని విజయం అందుకొని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.. అప్పటి నుంచి ప్రభాస్ చేస్తున్న ప్రభాస్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.. ఆ రేంజ్ లోనే ప్రభాస్ సినిమాలకు కలెక్షన్స్ రావడం విశేషం.. ఇప్పుడు సందీప్, ప్రభాస్ కాంబో లో వస్తున్న “ స్పిరిట్ “ విషయంలో కూడా అదే జరగబోతుంది.. ఈ సినిమా తో ప్రభాస్ భారీ కలెక్షన్స్ పై కన్నేసాడు.. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసిన సందీప్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు.. ప్రభాస్ ప్రస్తుతం రాజసాబ్, ఫౌజీ సినిమా షూటింగ్ లతో బిజీగా వున్నాడు..రాజసాబ్ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..