అయితే ఆ కొద్ది మందిలో మన మహేష్ బాబు కూడా ఉంటాడు . హీరోయిన్స్ లల్లో మిల్కీ బ్యూటీ అంటూ తమన్న ని ఏ రేంజ్ లో పొగిడేఅస్తూ ఉంటారో.. హీరోలలో మహేష్ బాబుని ఆ స్థాయిలో పొగిడేస్తూ ఉంటారు జనాలు . కాగా అలాంటి మహేష్ బాబులా ఉండాలి అని చాలామంది కుర్రాళ్ళు.. అంకుల్స్ కోరుకుంటూ ఉంటారు . ఏజ్ 50 క్రాస్ చేసిన కూడా ఇంకా 20 ప్లస్ లుక్స్ లో కనిపించాలి అని ఎవరికీ ఉండదు. అయితే మహేష్ బాబు కొన్ని కొన్ని ఫుడ్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండి తన హెల్త్ ని అదే విధంగా అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు . అలా మీరు కూడా చేస్తే మీకు అలాంటి హ్యాండ్సమ్ లుక్ సొంతం.
ఈ విషయాన్ని మహేష్ బాబునే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. మహేష్ బాబు అన్ని ఫుడ్స్ అన్ని కూడా తింటాడు . ఇష్టంగానే తింటాడు . కానీ ప్రతిదీ లిమిట్ పెట్టుకొని తింటాడు . 5 ఇడ్లీలు తినే దగ్గర రెండు ఇడ్లీలు ..నాలుగు పూరీలు తినే దగ్గర రెండు పూరీలు .. ఇలా బ్యాలెన్స్డ్గా డైట్ చేస్తూ ఉంటారు . అంతేకాదు మరీ ముఖ్యంగా డైరీ ప్రొడక్ట్స్ అస్సలు మహేష్ బాబు టచ్ చేయనే చేయడు.. పాలు - పెరుగు - పన్నీర్ - స్వీట్స్ - కోవా ఇలాంటి ఐటమ్స్ ఆయన ముట్టుకొని కొన్ని సంవత్సరాలు అయిపోతుందట . ఎంత పెద్ద ఫంక్షన్ జరిగినా ఎలాంటి ఈవెంట్ జరిగినా మహేష్ బాబు మాత్రం స్వీట్స్ అన్న పదానికి చాలా చాలా దూరంగా ఉంటారు . ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబునే బయటపెట్టారు . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారుతుంది . ఇంకెందుకు ఆలస్యం మహేష్ బాబు లాంటి హ్యాండ్సమ్ లుక్స్ మీ సొంతం కావాలి అంటే మీరు ఇలా ట్రై చేయండి..!