సేతుపతి నటించిన సినిమాల్లో విక్రమ్ మూవీ కూడా ఒకటి .. యూనివర్సల్ హీరో కమలహాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించాడు.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో విజయ్ సేతుపతి తో పాటు మరో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ కూడా నటించారు .. అలాగే సౌత్ స్టార్ హీరో సూర్య కూడా గెస్ట్ రోలర్ నటించి అదరగొట్టారు. అయితే ఈ సినిమాలో విలన్‌కు ఇద్దరు భార్యలు ఉంటారు. అందులో ఇప్పుడు పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా ఒకరు. ఇక విజయ్ సేతుపతి పక్కన కూర్చునడానికి గొడవ చేస్తే గుండె ఎడమవైపు ఉంటుంది అందుకే నీను ఎడమవైపు కూర్చోబెట్టుకున్నానని డైలాగ్ చెప్తాడు ఈ డైలాగ్ కూడా సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయింది.
ఇక ఈ ముద్దుగుమ్మ పేరు మహేశ్వరి చాణక్యన్ .. కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది .. వీజే గా కెరియర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించి మంచి క్రెజ్ తెచ్చుకుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది .. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ రచ్చ చేస్తూ ఉంటుంది .. ఆ ఫోటోలలో ఈ బ్యూటి అందాలకు కోలీవుడ్ యువత ఫిదా అవుతూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో .. మరోసారి మహేశ్వరి హాట్ టాపిక్ గా మారింది.