సినిమా ఇండస్ట్రీ లో విజయా లు ఉంటానే అవకాశాలు ఎక్కు వగా వస్తాయి అని అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటా రు. ఇది చాలా వరకు అనేక మంది హీరోయి న్ల విషయం లో ప్రూఫ్ కూడా అయింది . కానీ కొంత మంది కి మాత్రం పెద్దగా విజయాలు లేకపోయిన వరుస పెట్టి సినిమా ల్లో అవకాశాలు వస్తూ ఉంటా యి. అలాంటి వారు తెలుగు సినిమా పరిశ్రమ లో కూడా కొంత మంది ఉన్నారు . అలా నటించిన సినిమాల్లో విజయాలు పెద్దగా లేకపోయినా వరుస పెట్టి అవకాశాల ను అందిపుచ్చుకుంటూ కెరియర్ను ఫుల్ జోష్లో ముందు కు సాగిస్తున్న వారిలో పాయల్ రాజ్పుత్ ఒకరు.

బ్యూటీ కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఎక్స్ 100 అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో ఈ నటి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. దానితో ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి సూపర్ సాలిడ్ గుర్తు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇకపోతే ఈమె దాదాపు ఇప్పటివరకు 12 సినిమాల వరకు నటించింది.

అందులో "ఆర్ ఎక్స్ 100" తో పాటు వెంకీ మామ సినిమా మంచి విజయం అందుకుంది. మిగతా ఏ సినిమాలో కూడా భారీ విజయాన్ని అందుకోలేదు. అయినా కూడా ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే ఈమె చాలా వరకు సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈమె వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: