టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో శివాజీ ఒకరు. ఈయన అనేక సినిమాల్లో హీరో గా నటించి కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకొని హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే శివాజీ చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో , కీలక , ముఖ్య పాత్రలలో కూడా నటించాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకి , సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న శివాజీ కొంత కాలం క్రితం బిగ్ బాస్ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ ద్వారా ఈయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం శివాజీ ప్రధాన పాత్రలో రూపొందిన 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మళ్ళీ శివాజీ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే పైన ఫోటోలో శివాజీ తో పాటు ఒక అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన ఓ హీరో హిందీ సినిమాలో నటిస్తే ఆ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా కూడా నటించింది. ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆ నటి మరెవరో కాదు నుష్రత్ భరూచ.

బ్యూటీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటించిన చత్రపతి హిందీ రీమిక్ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఇకపోతే ఈమె ప్రస్తుతం అనేక సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకి హిట్ పెంచుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nb