టాలీవుడ్ హాట్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ “RX 100” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటించాడు.. ఈ సినిమాలో పాయల్ బోల్డ్ గా కనిపించి అందరిని ఎంతగానో ఆకట్టుకుంది..హీరోని మోసం చేసే పాత్రలో పాయల్ అద్భుతంగా నటించింది.. పాయల్ హాట్ నెస్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఆ సినిమా అద్భుత విజయం సాధించింది.. 

అయితే “RX100” లో బోల్డ్ రోల్ చేయడంతో ఈ భామకు ఎక్కువగా అలాంటి పాత్రలే వచ్చాయి.. కానీ ఈ భామ నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలని ఎంచుకొని కెరీర్ పరంగా ముందుకు సాగుతుంది.. మధ్యలో కొన్ని బోల్డ్ రోల్స్ చేసినా కానీ అవేమి ఈ భామకు అంత గుర్తింపు తీసుకురాలేదు.. అయితే తనకి ‘RX100’ వంటి క్రేజీ హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితో పాయల్ మరో క్రేజీ మూవీ చేసింది.. అయితే ఈ సినిమా బిగ్గెస్ట్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది..”మంగళవారం” అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాలో కూడా పాయల్ అద్భుత నటన కనబరిచింది.. బోల్డ్ గా నటిస్తూనే పెర్ఫార్మన్స్ ఇరగదీసింది.. 

సినిమా 2023 నవంబర్ 17 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.. ఈ సినిమాలో పాయల్ హైపర్ సెక్సువల్ డిజార్డర్ తో బాధపడే యువతిగా అద్భుతంగా నటించింది.. ఎమోషనల్ సన్నివేశాలల్లో పాయల్ ఎంతగానో మెప్పించింది.. ఈ సినిమాతో పాయల్ తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. దర్శకుడు అజయ్ భూపతి rx100 తరువాత ఆ రేంజ్ కథతో ప్రేక్షకులను మెప్పించాడు.. ఈ సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్ మ్యూజిక్.. అజనీష్ లోకనాథ్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ హిట్ అయింది.. ఇప్పటికీ ఆ బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది వున్నారు.. అజనీష్ గతంలో బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా కు మ్యూజిక్ అందించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: