మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కువ శాతం తెలుగు హీరోయిన్ల కంటే... ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పాపులర్ అవుతూ ఉంటారు. కానీ మన తెలుగు హీరోయిన్ అంజలి మాత్రం... ఇక్కడే కాకుండా తమిళ అలాగే కన్నడ, మలయాళం భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. తాజాగా... గేమ్ చేంజర్ తో మెరిసిన అంజలి... అంతకుముందు చాలా రకరకాల సినిమాలు చేసింది.

 

ముఖ్యంగా... విక్టరీ వెంకటేష్ అలాగే  మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అచ్చం పల్లెటూరు అమ్మాయిగా కనిపించింది అంజలి. ఆ తర్వాత కొన్ని బోల్డ్ సీన్స్ కూడా చేసింది. సినిమాల్లో అవకాశాలు తక్కువ అవడంతో వెబ్ సిరీస్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ తరుణంలోనే... 2020 డిసెంబర్ 18వ... పావ కథయిగల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది అంజలి.

 

ఈ వెబ్ సిరీస్ నాలుగు విభిన్న కథలతో తెరకెక్కించారు. సుధా కొంగర,  వెట్రి మారాను, గౌతమ్ మీనన్ అలాగే విగ్నేష్ శివన్... ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించడం జరిగింది. ఇందులో విగ్నేష్ శివన్ తీసిన మూడవ కథ అంజలి గురించి. కల్కి కోచ్లిన్ అనే మహిళతో... ప్రేమలో పడి అంజలి రచ్చ చేస్తూ ఉంటుంది. అంటే ఈ కథ మొత్తం లెస్బియన్ కు సంబంధించింది అన్నమాట. ఈ సిరీస్లో లెస్బియన్ పాత్రలో... నటించి రచ్చ చేసింది హీరోయిన్ అంజలి.

 

ఇద్దరమ్మాయిల మధ్య హాట్ సీన్స్ ఇందులో అద్భుతంగా తీశారు. అంజలి అలాగే కల్కి మధ్య... ఘాటు సీన్లు చూస్తే.. టెంప్ట్ కావాల్సిందే. ఇద్దరి మధ్య లిప్ కిస్సులు... రొమాంటిక్ సీన్స్... అబ్బో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. బెడ్ రూమ్ సీన్లలో... అంజలి అలాగే కల్కి రెచ్చిపోయి నడుస్తారు. ఇద్దరూ అమ్మాయిల మధ్య జరిగే ఘటైన.. రొమాంటిక్ సీన్లను అద్భుతంగా తీశారు. అలాంటి పాత్రను కూడా అంజలి... అవలీలగా చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: