సోషల్ మీడియాలో సమంతకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ లో సమంత ఎలాంటి ప్రాజెక్ట్స్ తో ముందుకొస్తారో చూడాల్సి ఉంది. శాకుంతలం సినిమా డిజాస్టర్ కావడం మాత్రం సమంత కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. ఈ సినిమా హిట్ గా నిలిచి ఉంటే మాత్రం సమంతకు వరుసగా క్రేజీ ఆఫర్లు అయితే వచ్చేవని కచ్చితంగా చెప్పవచ్చు.
సమంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మాత్రం మామూలుగా లేవు. సెకండ్ ఇన్నింగ్స్ ను సమంత ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. సమంత ఖాతాలో భారీ విజయాలు చేరాలని ఆమె అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు. సమంత వయస్సు పెరుగుతున్నా ఫిట్ గా కనిపిస్తూ అభిమానులను ఎంతగానో మెప్పిస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
సమంత రెమ్యునరేషన్ 5 నుంచి 6 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సమంతకు స్పెషల్ సాంగ్స్ లో ఆఫర్లు వస్తున్నా ఆ సాంగ్స్ కు ఆమె నో చెబుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తారేమో చూడాల్సి ఉంది. సమంత నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ కు ఓకే చెబుతారేమో చూడాల్సి ఉంది. సమంత రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.