టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా తక్కువ సమయంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మణులతో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ నటి నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అ ఆ అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇకపోతే ఈ బ్యూటీ తెలుగులో కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత నుండి చాలా కాలం పాటు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ స్కిన్ షో కి చాలా వరకు దూరంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది.

అలా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ తన స్కిన్ షో కి దూరంగా ఉండే పాత్రలలో నటిస్తూ వచ్చిన ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం రౌడీ బాయ్స్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ ఒక్క సారిగా రెచ్చిపోయింది. ఏకంగా లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా పాల్గొంది. అప్పటి వరకు ఈమెను క్లాస్ లుక్ లో డీసెంట్ పాత్రలో చూసి అభిమానించిన ప్రేక్షకులు ఒక్క సారిగా ఈమె అందాల ఆరబోతను చూసి షాక్ అయ్యారు. ఇక ఈమె కేవలం రౌడీ బాయ్స్ సినిమాతోనే తన గ్రామర్ షో ను ఆపివేయలేదు. కొంత కాలం ఈమె టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ మూవీలో ఈమె తన అందాలతో ప్రేక్షకులకు అద్భుతమైన ట్రీట్ ను అందించింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ లిప్ లాక్ సన్నివేశాల్లో మాత్రమే కాకుండా తన స్కిన్ షో తో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇలా కెరియర్ ప్రారంభంలో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో స్కిన్ షో కు దూరంగా ఉండే పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి ఈ మధ్య కాలంలో వరస పెట్టి అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోసే పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: