తమన్నా భాటియా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పద్ధతయిన పాత్రలు చేస్తూ దాదాపు 15 సంవత్సరాలకు పైగా తన సినీ ప్రస్తానాన్ని ఇండస్ట్రీలో కొనసాగించింది. అయితే అప్పుడప్పుడు గ్లామరస్ పాత్రల్లో కనిపించింది.కానీ మరీ ఓవర్ డోస్ మాత్రం కనిపించలేదు.కానీ ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్ కోసం తమన్నా అంత బోల్డ్ గా నటించింది అంటే తమన్నాను చూసిన అభిమానులు సైతం ఈ పాత్రలో నటించింది తమన్నా నేనా లేక ఏఐ తో క్రియేట్ చేశారా అనేంతలా రెచ్చిపోయి నటించింది.అయితే ఈ వెబ్ సిరీస్ లో తన బాయ్ ఫ్రెండ్ విజయవర్మతోనే రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కాబట్టి అంత ఇబ్బంది ఏమి పడినట్టు కనిపించలేదు. ఎందుకంటే వీరిద్దరూ అప్పటికే డేటింగ్ లో ఉన్నారు.ఇక విషయంలోకి వెళ్తే.. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ హిట్ అవ్వడంతో దీనికి సిక్వెల్ గా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ని కూడా తీసుకువచ్చారు.

ఇందులో 4 ఎపిసోడ్ లు ఉన్నాయి.మొదటి ఎపిసోడ్లో మృణాల్  ఠాకూర్ పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనమని బామ్మ చెప్పే బోల్డ్ విషయాన్ని చూపిస్తారు.అలాగే రెండో ఎపిసోడ్లో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చిన తిలోత్తమ షమీ తన బెడ్ పై పనిమనిషి తన భర్తతో ఆ పని చేస్తుండగా చూసి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూపించారు.ఇక మూడో ఎపిసోడ్లో అమ్మాయిలు అంటే పిచ్చి ఇష్టం ఉన్న విజయ్ వర్మ యాక్సిడెంట్ అయ్యాక ఒక ఊరిలోకి వచ్చి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి తమన్నాతో రొమాన్స్ లో మునిగితేలే సన్నివేశాలను చూపించారు. అలాగే నాలుగో ఎపిసోడ్లో బాలీవుడ్ నటి కాజోల్ కి సంబంధించి ఉంటుంది.

అలా మొత్తంగా ఈ వెబ్ సిరీస్ ద్వారా ఎక్కువ ఫేమస్ అయింది మాత్రం తమన్నా భాటియా అని చెప్పుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా విజయ్ వర్మ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు వెబ్ సిరీస్ చూసే యూత్ ని మాత్రం కంట్రోల్ చేసుకోలేరు. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు యూత్ లో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా సంప్రదాయమైన పాత్రల్లో నటించిన తమన్నా ఒక్కసారిగా ఇలాంటి బోల్డ్ పాత్రలో చూసి చాలామంది షాక్ అయ్యారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో నటించాక తమన్నాకి అన్ని అలాంటి పాత్రలే వస్తున్నాయి. ఇప్పటికే రెండు మూడు ఐటెం సాంగ్స్ తో పాటు అలాంటి బోల్డ్ పాత్రల్లో కూడా తమన్నా నటించదానికి ఒప్పుకుంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: