ఇంకా కెరియర్లో స్టార్ హీరోయిన్గా సెటిల్ అవ్వకముందే ఒక యంగ్ బ్యూటీ ఐటమ్ సాంగ్ లో నటించడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి సాహసం చేసి సూపర్ సక్సెస్ అయింది. శ్రీ లీల . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే "దెబ్బలు పడతాయి మామ" అంటూ ఓ రేంజ్ లో శ్రీలీల పాటను బాగా ఆదరించేస్తున్నారు. అయితే ఇలాంటి మూమెంట్లోనే పలు సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి . ప్రెసెంట్ చేతి నిండా సినిమాలు ఉన్న తన కెరియర్ ఇంపార్టెంట్ అంటూ స్టడీస్ పై కాన్సన్ట్రేషన్ చేసింది .
అయితే శ్రీలీలకి ఉన్న ఒక బ్యాడ్ హాబిట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీలకి ఒక బ్యాడ్ హాబిట్ ఉందట . శ్రీ లీల పొద్దు పొద్దున్నే నిద్ర లేవదట . అలా నిద్రలేవాలి అంటే చాలా బద్ధకంగా ఉంటుందట . అది హెల్త్ కి మంచిది కాదు అని తెలిసినా కూడా శ్రీ లీల ఎందుకో అసలు ఉదయం నిద్ర లేవడం అంటే పెద్ద బద్దకంగా భావిస్తుందట . షూటింగ్ టైమ్స్ లో మార్నింగ్ షెడ్యూల్ ఉన్న కూడా అస్సలు వాటిని ఓకే చేయదట . ఏదైనా సరే 10 పైన షెడ్యూల్స్ ని తన కాల్ షీట్స్ లో ఫిక్ చేసుకుంటుందట . ఇది నిజంగా వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ . అది సూపర్ సక్సెస్ అయిన శ్రీలీల ఇలా ఉండడం ఇంకా బ్యాడ్ హాబిట్ అంటున్నారు జనాలు .కొంతమంది నాటిగా కూడా కౌంటర్ వేస్తున్నారు..!