సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ పై ఏదో ఒక రూమర్ ట్రెండ్ అవుతూ.. వైరల్ అవుతూనే ఉంటుంది . మరి ముఖ్యంగా బాగా పలుకుబడి పేరు ఉన్న స్టార్స్ గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . కాగా  అలాంటివన్నీ నిజాలు అని చెప్పలేం కానీ అలాంటివన్నీ అబద్ధాలు అని కూడా చెప్పలేము.  కానీ ఒకటి నిజం కాదు అని తెలిసినా కూడా ఆ వార్త మాత్రం సోషల్ మీడియాలో సినిమా రంగంలో బాగా వైరల్ అయింది.

ఆశ్చర్యమేంటంటే .. అది బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి బాలయ్య గురించి కావడం గమనార్హం. నందమూరి బాలయ్య తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . సీనియర్ స్టార్ హీరో అనే చెప్పాలి. అలాంటి హీరో పై ఒక బిగ్ చెత్త రూమర్ వైరల్ కావడం నందమూరి అభిమానులు అస్సలు తట్టుకోలేక పోయారు. ఆ టైంలో ఓ రేంజ్ లో అలా ట్రోల్ చేసే వారిని చీల్చి చెండాడేసారు. " వీర సింహారెడ్డి"  సినిమాలో నందమూరి బాలయ్య హనీరోజ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు .

ఆ టైంలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది.  అయితే వీరికి సంబంధించిన ఒక ఫోటో కూడా బాగా ట్రెండ్ అయింది.  వీళ్ళిద్దరూ పక్కపక్కనే నిల్చోని చేతుల్లో గ్లాస్ పట్టుకొని కొంచెం దగ్గరగా ఉన్న ఫోటో బాగా సర్కులేట్ అయింది . ఆ ఫోటో పై రకరకాల చెత్త కామెంట్స్ కూడా వినిపించాయి . అయితే చాలామంది నందమూరి అభిమానులు దీనిని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు . కానీ కొందరు పని పాట లేని బ్యాచ్ మాత్రం బాలయ్య పై ఓ రకంగా చెడుగా కామెంట్స్ చేశారు . ఆయనకు ఆన్సర్ ఇస్తూ ఏదో సంబంధం ఉంది అనే విధంగా పుకార్లు పుట్టించారు . కానీ బాలయ్య అలాంటివి ఏమీ పట్టించుకోలేదు.  ఆయన నిజాయితీ నమ్మకమే ఆయనను ఆ చెడ రూమర్స్ నుంచి బయటపడేలా చేసింది..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: