రజినీకాంత్ ఫేవరెట్ హీరోయిన్ అంటే మాత్రం కచ్చితంగా "మీనా" అనే చెప్పుకొస్తారు . ఇది ఆయన పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ కి సంబంధించిన హీరోయిన్స్ లో ఆయన ఫేవరెట్ బ్యూటీ ఎవరు అంటే మాత్రం కచ్చితంగా అది తమన్నానే అంటూ చెప్పుకొస్తారు . ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. రజనీకాంత్-తమన్నా ల కాంబో గురించి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా మాట్లాడుకున్నారు జనాలు.
రజనీకాంత్ "జైలర్" మూవీలో తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . "వా నువ్వు కావాలయ్యా" సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే అంతకుముందు నుంచే తమన్నా నటన తమన్నా డాన్స్ అంటే బాగా ఇష్టం రజినీకాంత్ కి అని చాలా సంధర్భాలల్లో బయటపడ్డింది. రజనీకాంత్ కి తమన్నా అన్నా..తమన్నా డ్యాన్స్ అన్నా చాలా చాలా ఇష్టం అనే ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో ఆయన బయటపెట్టారు . ఇప్పుడు అదే న్యూస్ మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. చుద్దాం మరి వీళ్ల కాంబోలో ఇంకో సినిమా ఎప్పుడు వస్తుందో..???