కానీ కొంతమంది సమంతపై ఇప్పటికి నెగటివ్గా మాట్లాడుతూ ఉండడం అందరికీ షాకింగ్ గా ఉంది . నాగచైతన్య రెండో పెళ్లిపై ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయనే చేయలేదు సమంత . వాళ్ళ లైఫ్ వాళ్ళది నా లైఫ్ నాది అన్న రేంజ్ లోనే సమంత తన పని తాను చూసుకుంటుంది . కానీ కావాలనే కొంతమంది గెలికి సమంతను సమంత పేరుని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి మూమెంట్లోనే సమంత ఫ్యాన్స్ కూడా సమంతకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కాగా కొంతమంది సమంత అసలు "ఏం మాయ చేసావే" సినిమా చేయకుండా ఉండాల్సింది అని.. ఆ సినిమా చేయడం కారణంగానే కదా నాగచైతన్య పరిచయమయ్యాడు.
ఆమె లైఫ్ ఇలా దాపరించింది . అదే ఆమె maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా చేయకుండా ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదిగా అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే సమంత ఇన్నర్ ఫీలింగ్ కూడా ఇదే అంటూ కొంతమంది సామ్ ఫ్యాన్స్ చెబుతున్నారు . సమంత చాలా సందర్భాలలో తను అస్సలు సినిమా ఇండస్ట్రీలోకి రాకుండా ఉంటే..అసలు maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే ఆఫర్ తన వరకు వచ్చి ఉండకుండా ఉంటే బాగుండేది అంటూ చెప్పుకు వచ్చిందట . దీంతో సమంత లాగే సమంత ఫ్యాన్స్ ఒకే విధంగా ఆలోచిస్తున్నారు అంటూ తేలిపోయింది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అంటూ ఘాటు సామెతలను కూడా సమంతపై అప్లికేబుల్ చేస్తున్నారు ట్రోలర్స్..!