ఇప్పుడు ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. దానికి కారణం ఇద్దరు టాప్ హీరోయిన్స్ లైఫ్ లో ఒకేలా జరగబోతూ ఉండడమే అంటూ జనాలు మాట్లాడుకోవడం. మనకు తెలిసిందే.. హీరోయిన్ సమంత ఒక టాప్ హీరోయిన్ . ఇండస్ట్రీని తన అందచందాలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది.  పెళ్లి కాకముందు ఒకలా పెళ్లి అయ్యాకఒకలా.. విడాకులు తీసుకున్నాక మరోకల ఇలాంటి ఢిఫరెంట్ షేడ్స్ లో తన అందాలను ఆరబోస్తూ హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.


అయితే సమంత తన పెళ్లితో కెరీర్ మొత్తం ఫ్లాప్ చేసుకునే డెసిషన్ తీసుకుంది అంటూ చాలామంది జనాలు మాట్లాడుకున్నారు దానికి కారణం ఆమె పెళ్లి చేసుకున్నాక మంచి మంచి రోల్స్  వచ్చినా కూడా మిస్ చేసుకోవడమే.  అయితే పెళ్లికి ముందు సమంత పేరు ఇండస్ట్రీలో ఎంత బాగా మాట్లాడుకున్నారో .. పెళ్లి తర్వాత విడాకులు తర్వాత అంత దారుణంగా మాట్లాడుకున్నారు . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే సమంత పెళ్లి తర్వాతే ఆమె తన కెరీయర్ ని బిగ్ మైనస్ గా మార్చుకుంది. ఇప్పుడు అలాగే చేయబోతుంది మరొక స్టార్ హీరోయిన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారాయి.



బ్యూటీ మరెవరో కాదు తమన్న . మిల్కీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా - విజయ్ వర్మతో లవ్ లో ఉంది డేటింగ్ చేస్తుంది . త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడ తమన్నా ఎప్పుడైతే విజయ్ వర్మతో లవ్ లో ఉంది.. డేటింగ్ చేస్తుంది అన్న వార్తలు బయటకు వచ్చాయో అప్పటినుంచి తమన్నా ఆఫర్స్ మొత్తం తగ్గిపోయాయి. అసలు ఇప్పుడు తమన్నా ఖాతాలో చెప్పుకోతగ్గ మూవీ ఒక్కటి కూడా లేదు . ఈ క్రమంలోని ఒకప్పుడు సమంత చేసిన తప్పే ఇప్పుడు తమన్నా చేస్తుంది అని .. పెళ్లి చేసుకుంటే ఆమె కెరియర్ కూడా ఇలాగే అయిపోతుంది అని వాళ్ళకి లైఫ్ లో హిట్ చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: