అదే విషయాన్ని ఇప్పుడు సిని ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీ అంటేనే రూమర్స్ . రూమర్ లేకుండా ఏ నటుడు హీరో అవ్వలేరు.. కానీ నందమూరి బాలయ్య మాత్రం హీరో అయిపోయాడు . ఎంతలా అంటే యంగ్ హీరోస్ ని సైతం గజగజాతన నటన తో వణికించేస్తున్నాడు . రీసెంట్గా ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతకుముందు రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్.. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది .
ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు బాలయ్య ఎంత మంచి టాలెంటెడ్ అని చెప్పడానికి . అయితే బాలయ్య లైఫ్ లో ఏ హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్టు అసలు రూమర్సే రాలేదు . ఇండ్స్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ చిరంజీవికి ..నాగార్జునకి ..వెంకటేష్ కి అనేకమంది హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉనంట్లు రకరకాల రూమర్స్ వచ్చాయి . ఫలానా హీరోయిన్ తో వాళ్ళు ఎఫైర్ నడుపుతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ బాలయ్య లైఫ్ లో మాత్రం అలాంటి రూమర్ ఒకటి కూడా లేదు. ఇదే విషయాన్ని నందమూరి ఫ్యాన్స్ గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు..!