అందరూ అనుకుంటూ ఉంటారు రామ్ చరణ్ వైఫ్ ఉపాసన గారు చాలా మంచిది అని.. కొణిదెల ఫ్యామిలీకి ఆమె కోడలుగా రావడం చాలా చాలా అదృష్టమని . అయితే నిజమే ఉపాసన గారు నిజంగానే చాలా మంచివారు అంటూ మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తూ ఉంటారు.  కానీ కొంతమంది మాత్రం ఉపాసనలోని మంచి యాంగిల్ ని కూడా చెడుగా చిత్రీకరిస్తూ ఉంటారు.  అలా చేసే జనాలు చాలామంది ఉన్నారు. మెగా హేటర్స్ ఎక్కువగా అలా చేస్తూ ఉంటారు . కాగా రీసెంట్ గా ఒక న్యూస్ ని మెగాహేటర్స్ తెగ ట్రెండ్ చేసేస్తున్నారు .


ఉపాసనపై లేనిపోని నిందలు వేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు . మనకు తెలిసిందే ఉపాసన గారు ఫుల్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు . అంతేకాదు  హెల్దీ ఫుడే తింటారు అన్ హెల్దీ ఫుడ్ అసలు తినరు.  చరణ్ హెల్త్ పై ఉపాసన చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది . రామ్ చరణ్  ఏ సినిమా షూటింగ్ కి వెళ్ళినా సరే ఏ డైట్ ఉండాలి అనేది ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటుంది ఉపాసన. భలే స్ట్రిక్ట్ గా ఆ రూల్స్ ఫాలో అవుతుందట.



ఎంతలా అంటే ఎవరైనా ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కి వెళ్ళిన ఫంక్షన్స్ కి వెళ్లిన రాంచరణ్ డైట్ విషయంలో మాత్రం అస్సలు ససేమిరా ఆమె డైట్ షీట్ మిస్ అవ్వనే అవ్వదట . చీట్ మీల్ అంతూ కూడా పెట్టుకోరట. ఉపాసన పెట్టిన ఫుడ్ కండిషన్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలట . అన్ని విషయంలో చూసి చూడనట్లు వదిలేసే ఉపాసన రాంచరణ్ ఫుడ్ డైట్ విషయంలో మాత్రం చాలా చాలా స్ట్రిప్ట్ గా ఉంటుందట . ఆఫ్ కోర్స్ ఇది మంచికే.. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా.  కానీ కొంతమంది మాత్రం ఉపాసన ఇంత కోపిష్టిగా బిహేవ్ చేస్తుంది ఏంటి ..? రాంచరణ్ యంగ్ ఏజ్ లోనే ఉన్నాడుగా .. ఆయనకి రకరకాల ఫుడ్స్ తినాలని ఉంటుందిగా.. మరి ఎందుకు ఆమె అలా చేస్తుంది అంటూ ఘాటు ఘాటుగా ట్రోలింగ్ కూడా చేసేసారు . ఉపాసన మంచి చేసిన కూడా అది చెడుగానే చిత్రీకరించేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: