అంతేకాదు ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా సక్సెస్ అవడంతో అదే ఫార్ములాను శోభిత దూళిపాళ్ల కూడా నాగచైతన్య పై అప్లికేబుల్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఫిట్నెస్ ని ఎక్కువగా చూస్తూ ఉంటారు . ఆడవాళ్లు అయితే అందంగా ఉండాలి అదే హీరోస్ అయితే ఫిట్ గా ఉండాలి అప్పుడే ఇండస్ట్రీలో లైఫ్ ఉంటుంది . కాగా ఉపాసన - రాంచరణ్ హెల్త్ పట్ల ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే .
పెళ్లి తర్వాత ఏం తినాలి..? ఏం తినకూడదు..? అంటూ ఒక డైట్ కూడా రాసి మెయింటైన్ చేస్తూ ఇప్పటికే అదే కంటిన్యూ చేస్తుంది. అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి కూడా వరుణ్ తేజ్ కి అలాగే చేస్తూ వస్తుందట . ఆయన ఏ సినిమా షూటింగ్ కి బయటికి వెళ్లినా సరే లావణ్య త్రిపాఠి ఒక డైట్ ఛాట్ లో పంపి ఇస్తుందట . అందుకే వరుణ్ తేజ్ ఫిట్ గా ఉన్నాడు అంటున్నారు అభిమానులు . అయితే ఇప్పుడు శోభిత దూళిపాళ్ల కూడా అదే చేయబోతుందట . నాగచైతన్య ఆల్రెడీ టైట్ ఫాలో అవుతాడు .
కానీ ఇప్పుడు శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య కోసం మరొక స్పెషల్ డైట్ ను రాయించి మరి ఫాలో చేస్తున్నారు . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఉపాసన - రాంచరణ్ విషయంలో అలాంటి ఫార్ములాని వాడి సక్సెస్ అయింది. ఉపాసనని చూసి లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ విషయంలో అలానే చేసి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇద్దరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని శోభిత కూడా ఇలాగే చేస్తుంది అంటున్నారు జనాలు. చూద్దాం మరి నాగచైతన్య విషయంలో శోభిత ధూళిపాళ్ల తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో..?