తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న వారిలో రష్మిక మందర ఒకరు. ఈ బ్యూటీ కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఛలో సినిమా ద్వారా తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈమె చాలా స్పీడ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇకపోతే కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 అనే పాన్ ఇండియా సినిమాలో ఈ నటి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో , ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

అప్పటి నుండి ఈమెకు హిందీ సినిమాలలో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈమె క్రేజ్ ఇండియా వ్యాప్తంగా మరింతగా పెరిగింది. ఇకపోతే సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా రష్మీక కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ పలుచటి వైట్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: